[ad_1]
బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టి, హీరోగా ఎదిగారు విశ్వ కార్తికేయ. కలియుగం పట్టణంలో అనే సినిమాతో నటుడిగా అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విశ్వ కార్తికేయ తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా తన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్‌లు వచ్చాయి. ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం. 1గా విశ్వ కార్తికేయ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ […]
The post అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం.1 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
[ad_2]