[ad_1]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా ఇది రానుంది. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ లో ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో జరుగుతోంది. అయితే, ఈ సెట్స్ లో ఏలియన్ సెటప్ కూడా ఉందని, […]
The post ‘విశ్వంభర’లో ఆ ఎపిసోడ్ హైలైట్ కానుందా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
[ad_2]