[ad_1]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా, మైథాలజి సైఫై మూవీగా ఇది ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తోంది. కాగా, ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ మూవీగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ట్వీట్ […]
The post ”ది రాజా సాబ్” ఆడిషన్స్ పై మేకర్స్ కార్లిటీ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
[ad_2]