[ad_1]
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేస్తుండగా, కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘జనక అయితే గనక’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఓ మధ్యతరగతి వ్యక్తి తనకు పుట్టబోయే పిల్లల విషయంలో ఎలాంటి […]
The post ‘జనక అయితే గనక’ టీజర్.. పక్కా ‘ప్లానింగ్’తో వస్తున్న సుహాస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
[ad_2]