[ad_1]
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్ మెంట్ ను త్వరలోనే చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ఫెస్టివల్ మొదలైందని ఓ రొమాంటిక్ […]
The post ‘మిస్టర్ బచ్చన్’ నుండి సాలిడ్ అప్డేట్.. మ్యూజిక్ ఫెస్టివల్ స్టార్ట్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
[ad_2]