ఇప్పుడు ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్స్ ఇచ్చింది కాంగ్రెస్ Congress Party పార్టీ పైగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కుటుంబంలో ఒక్కరికీ మించి టిక్కెట్లు ఇయ్యం అని గొప్పలు చెప్పుకున్నారు.
అవి అన్నీ స్టంట్స్ అని నిరూపించారు.ఒక్కరు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు , ఇంకొకరు గడ్డం వినోద్ గారు ఇంకొకరికి ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించారు కాంగ్రెస్ పార్టీ Congress Party.ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చి పక్క వారి పైన కుటుంబ పాలన అని ఏడుస్తారు ఎందుకు ..? Congress Party